HebahPatel : బక్కచిక్కిన హెబ్బా పటేల్.. చీరలో కుమారి గ్లామర్ డోస్ అదుర్స్!

-

బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకులకు ‘కుమార్ 21F’ చిత్రంతో బాగా దగ్గరైంది. ఈ సినిమాలో ఈ భామ నటన చూసి జనం ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సుందరి యూత్ కు బాగా నచ్చేసింది. ఈ పిక్చర్ కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టోరి అందించారు.

ఈ సంగతులు పక్కనబెడితే.. హెబ్బా పటేల్ .. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే గ్లామర్ షోలోనూ తగ్గేదేలే అని అంటుంది హెబ్బా.

తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అయితే, సదరు ఫొటోల్లో హెబ్బా పటేల్ చీర కట్టులో ఉండటం విశేషం. సంప్రదాయానికి ప్రతీక అయిన చీర కట్టులోనూ హాట్ నెస్ పంచుతోంది హెబ్బా.

హెబ్బా పటేల్ శారీ ఫొటోలకు హీరోయిన్ చాందిని చౌదరి, కమెడియన్ సునీల్ లైక్స్ కొట్టగా, నెటిజన్లు ‘వెరీ బ్యూటిఫుల్, సెక్సీ లుక్, అదిరింది, యూఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version