హాట్ అండ్ వైల్డ్ నేహా శర్మ. ‘బ్రా’బోయ్ అందాల అరాచకమే.!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ తో తేరంగేట్రం చేసింది బీహార్ బ్యూటీ నేహా శర్మ. మొదటి చిత్రం సూపర్ హిట్ అవ్వడం, ఆ మూవీలో ఈమె నటనకి కూడా మంచి మార్కులు పడడంతో, ఆ వెంటనే ఈమెకు వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కూడా వచ్చింది.

Image

కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ చెక్కేసి, ‘క్రూక్’, ‘తేరి మేరి కహాని’ వంటి సినిమాల్లో నటించింది. అవి కూడా ఈమెకు మంచి పేరును తెచ్చి పెట్టలేదు. తమిళ్, పంజాబీ సినిమాలో నటించింది.

Image

కానీ అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. బికినీ ఫోటోలను కూడా పోస్ట్ చేసి వారికి నిద్ర లేకుండా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news