Catherine Tresa : మెస్మరైజింగ్ స్మైల్​తో ఫిదా చేస్తున్న MLA

-

కేథరిన్ థెరిస్సా.. ఈ టాలీవుడ్ బ్యూటీ తాజాగా తన ఫొటోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్కిన్ కలర్ ఔట్​ఫిట్​లో సూపర్ కూల్ లుక్స్​లో అదరగొట్టింది. పొట్టిదుస్తుల్లో ఓవైపు క్యూట్​ పోజులిస్తూనే.. మరోవైపు హాట్ ట్రీట్​తో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కేథరిన్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ ఔట్​ఫిట్​లో ఈ భామ చాలా బ్యూటీఫుల్​గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ భామ అందానికి మెస్మరైజ్ అవుతున్నారు. కేథరిన్ అందం, అభినయం రెండూ కలబోసిన క్యూటీ అంటూ తెగ ప్రేమను కురిపించేస్తున్నారు. ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఈ భామ క్యూట్​నెస్​ని ఇంకా మరిచిపోలేకపోతున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కేథరిన్ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కాస్త తక్కువగా కనిపిస్తోంది. ఎక్కువగా సెకండ్ లీడ్​లోనే నటిస్తోంది. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజకు భార్యగా నటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version