Deepti Sunaina : పెయింటింగ్ వేస్తూ దీప్తి సునయన కలర్‌ఫుల్ ఫొటోషూట్

-

సోషల్ మీడియా క్వీన్ దీప్తి సునయన మరోసారి తన ఫొటోలతో అభిమానుల మనసు దోచేసింది. నెట్టింట హ్యూజ్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బిగ్‌బాస్ బ్యూటీ రీసెంట్‌గా పెయింటింగ్ వేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసుకుంది. డెనిమ్ షార్ట్స్, వైట్ టాప్‌లో ఘాటుగా పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.

వైట్ షర్ట్‌లో.. చేతిలో పెయింటింగ్ బ్రష్ పట్టుకుని.. ఒంటిపై అక్కడక్కా పెయింట్ అంటిన ఫొటోలతో ఈ భామ ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్ల దీప్తిపై మనసు పారేసుకుంటున్నారు. చాలా క్యూట్ గా ఉన్నావంటూ కొందరు కామెంట్లు చేయగా.. క్యూట్ కాదు హాట్‌గా ఉందంటూ మరికొందరు పొగిడేస్తున్నారు.

మరికొందరేమో దీప్తిని ట్రోల్ చేస్తున్నారు. దీప్తి నువ్వు ఏం ఆర్ట్స్ గీస్తున్నావో కానీ బిల్డప్ మాత్రం బాగా ఇస్తున్నావని అన్నారు. ఫొటోల్లో ఆ ఒక్కటి తప్ప అన్నీ చూపిస్తున్నావంటూ మరో నెటిజన్ కొంటెగా కామెంట్స్ చేశాడు. ఇక నిజమైన ఆర్టిస్టులు కూడా ఇంతలా ఫోజులివ్వరని ఇంకొందరు..ఈ ఎక్స్‌ట్రాలే జనం వద్దంటున్నారని ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version