Nabha Natesh : క్లీవేజ్ షో చేస్తూ విరహవేదనతో రగిలిపోతున్న ఇస్మార్ట్ భామ

-

ఇస్మార్ట్ భామ నభా నటేశ్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన తాజా ఫొటోలతో ఈ బ్యూటీ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ఉప్పొంగే ఎద అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందాల ప్రదర్శనలో తాను కూడా ఎవరికీ తీసిపోనంటూ పోటీపడి మరీ గ్లామర్ ట్రీట్ తో అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.

నభా తాజా ఫొటోలు చూసి కుర్రాళ్లు కైపెక్కిపోతున్నారు. ఈ బ్యూటీ క్లీవేజ్ షోతో తమ గుండెల్ని కొల్లగొట్టేస్తోందని అంటున్నారు. ఈ రేంజ్ లో గ్లామర్ గేట్లు తెరిస్తే తాము తట్టుకోలేమంటూ విరహవేదనతో రగిలిపోతున్నారు. ఈ బ్యూటీ అందానికి ఫిదా అయి ఫైర్ ఎమోజీలతో ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తున్నారు.

నభా నన్ను దోచుకుందువటే అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో అలరించింది. ఈ చిత్రంలో చాందినీ అనే క్యారెక్టర్ లో నభా ఇరగదీసిందని చెప్పొచ్చు. ఈ చిత్రం సక్సెస్ తర్వాత నభా ఫుల్ బిజీ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ భామకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలేం రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version