బ్లాక్ డ్రెస్సులో శ్రుతి హాసన్ బ్లాస్టింగ్ పోజులు.. ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ ప్రస్తుతం సలార్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తొలుత సెప్టెంబర్​ 28న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్​ ప్రకటించారు. అయితే పలు కారణాలతో ఆ డేట్​ కాస్త పోస్ట్​పోన్​ అయింది. ఈ ఏడాది చివర్లో సలార్​ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్​ను ఇప్పటికే శ్రుతి హాసన్ పూర్తి చేసింది.

- Advertisement -

ఇక తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెడుతోంది శ్రుతి. మరోవైపు మ్యూజిక్​పైనా దృష్టి సారిస్తోంది. ఇంకోవైపు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ వెస్టర్న్ వేర్ డ్రెస్సులో శ్రుతి అదిరిపోయింది. బ్లాక్ డ్రెస్సులో బ్లాస్టింగ్ పోజులతో.. కిల్లర్ లుక్స్​తో కుర్రాళ్లను కట్టిపడేసింది. ప్రస్తుతం శ్రుతి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బ్లాక్​ కలర్​ కాస్ట్యూమ్స్​తో ఉన్న ఈ హాట్​ ఫొటోలను చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. శ్రుతి బోల్డ్​ లుక్స్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు. ఈ బ్యూటీ మత్తెక్కించే చూపులకు కుర్రకారు మతి పోవాల్సిందే అంటూ మరికొందరు కామెంట్స్​ పెడుతున్నారు. మరి ఆ హాట్​ ఫొటోషూట్​ గ్యాలరీపై మీరూ ఓ లుక్కేసేయండి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...