Tamanna : ఎద అందాలతో తమన్నా గ్లామర్ ట్రీట్.. ఫొటోలు వైరల్

-

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన గ్లామర్ ట్రీట్ తో నెట్టింట హల్ చల్ చేసింది. బ్లాక్ కలర్ టైట్ డ్రెస్సులో తన అందాలతో మాయ చేసింది. ఉప్పొంగే ఎద అందాలతో.. థైస్ షోతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం తమన్నా హాట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమన్నా పోజులు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ బ్యూటీ క్లీవేజ్ షో, థైస్ షో చూసి కుర్రాళ్లకు కునుకు పట్టడం లేదు. మిల్కీ బ్యూటీ సొగసులు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

ఇక ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాలతో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మతో ఓ సినిమాలో నటిస్తోంది. తమన్నా బాలీవుడ్‌ నటుడు విజయ్‌వర్మతో డేటింగ్‌ చేస్తున్నారని కొన్నాళ్ల నుంచి వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఈ బ్యూటీ స్పందిస్తూ  అది అవాస్తమని కొట్టిపారేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version