Ananya Pandey : గ్లామర్ ట్రీట్ తో వల విసురుతున్న బాలీవుడ్ స్టార్ కిడ్

-

బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యా పాండే ల్యాక్ మీ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసింది. ర్యాంప్ పై హొయలు పోతూ ఫిదా చేసింది. రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్సులో తన సోయగంతో మెస్మరైజ్ చేసింది. హాట్ ట్రీట్ ఇస్తూ అందాల గేట్లు తెరిచి మరీ వల విసిరింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లైగర్ బ్యూటీ అనన్యా పాండే తన హాట్ హాట్ అందాలతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. విరహవేదనతో నలిగిపోతున్నట్టుగా పోజులిస్తూ కుర్రాళ్ల గుండె కొల్లగొట్టింది. అవకాశాలున్నా లేకపోయినా.. రాకపోయినా డోంట్ కేర్ అంటూ తన గ్లామర్ ట్రీట్ తో సందడి చేసింది.

పొట్టిబట్టల్లో ఈ భామను చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. తన గ్లామర్ తో అనన్యా వలపు బాణాలు విరుసుతోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. అనన్యా పాండే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్ కు చాలా దగ్గరగా ఉంటూ తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ వారిని ఖుష్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version