ఆరోగ్యం
బ్లడ్లో ప్లేట్ లెట్స్ అభివృద్ధి చేసే బెస్ట్ ఫుడ్..
చాలా మంది ప్లేట్ లెట్స్ తగ్గి పోయి జ్వరాలతో హాస్పిటల్స్ బారిన పడుతున్నారు. దీనికి ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదకరం. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా...
ఆరోగ్యం
ప్రాణాంతక మహమ్మారి ర్యాబిస్ నుంచి కాపాడుకోండిలా…
పెంపుడు జంతువులపై మనుషులకు మమకారం పెరిగిపోయింది. ప్రేమతో పెంచుకునే వారు కొందరైతే సరదా కోసం మరికొందరు. అయితే ఇంట్లో పెంచుకునే కుక్కలకు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయిస్తుండాలి. లేదంటే వాటి వలన ర్యాబిస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. కుక్కకాటు వల్ల ర్యాబిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకితే చికిత్స లేదు.. ముందుగా...
ఆరోగ్యం
బస్సు ఎక్కితే చాలు వాంతులవుతున్నాయా? ఇలా చేయండి
చాలామందికి ప్రయాణాలంటే ఇష్టం ఉన్నా బస్సు పడకపోవడంతో విరమించుకుంటుంటారు. బస్సు ఎక్కితే చాలు కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దాంతో వాంతులు అవుతాయి. దీని నుంచి బయటపడేందుకు ఇలా చేయండి.
- బస్సులు ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులకు వాంతులు అవుతుంటాయి. నార్మల్గా కన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం...
ఆరోగ్యం
బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టే కొత్త మందు వచ్చేసింది..
ప్రస్తుత సమాజంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న మహిళల సంఖ్య ఎక్కువవుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించడానికి అమెరికా శాస్త్రవేత్తలు కొత్త మందు కనిపెట్టారు. దాని పేరు సీడీకే 4/6. ఇది తీవ్రమైన హెచ్ఈఆర్...
Beauty Tips
నెయిల్పాలిష్ వేసుకుంటున్నారా.. అయితే బరువు చెక్ చేసుకోండి!
చేతివేళ్లు ఎంత బాగున్నా నెయిల్పాలిష్ పెట్టందే లుక్ రాదు. ఈ పాలసీనే చాలామంది ఫాలో అవుతుంటారు. నెయిల్పాలిష్ చేతివేళ్లను అందాన్ని ఇవ్వడమే కాదు బరువును కూడా అమాంతం పెంచేస్తుంది అంటున్నారు నిపుణులు. దీని గురించి పూర్తి వివరాలు..
1. నెయిల్పాలిష్ వేసుకుంటే బరువు పెరుగుతారన్నది నిజమే. దానికి దీనికి సంబంధం ఏంటని అనుకుంటారు. ఫేమస్ డ్యూక్...
ఆరోగ్యం
క్యాన్సర్ వ్యాధిని గుర్తించటం ఇక సులువే..
క్యాన్సర్ మహమ్మారి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, ధూమపానం చేయడం, ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకోవడం మొదలైనవి క్యాన్సర్కు కారణాలు. క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉన్నాయి. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది....
Beauty Tips
ఉసిరితో అందం.. కుంకుమతో సౌందర్యం..
ఉసిరి ఆరోగ్యానికి మాత్రమే అనుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి మరింత మేలు చేస్తుంది. ఇకపోతే కుంకుమ పువ్వు గర్భిణీ మహిళలు మాత్రమే వాడాలి అనుకుంటారు. దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఉసిరి, కుంకుమపువ్వుతో ఎలా చర్మాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం.
1. ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన...
Beauty Tips
ముఖం తెల్లగా ఉండి మెడ నలుపుగా ఉందా?
చాలామంది చేసే తప్పేంటంటే.. ముఖానికి మాత్రమే క్రీములు, పౌడర్లు రాస్తుంటారు. మెడ గురించి అసలు పట్టించుకోరు. దాంతో ముఖం మాత్రం తెల్లగా ఉండి మెడ నలుపుగా కనిపించడంతో అందహీనంగా ఉంటుంది. దీన్ని గుర్తించిన వారు మెడ గురించి శ్రద్ధ తీసుకోవాలనుకుంటారు. కానీ ఏం చేయాలో తెలియదు. అలాంటి వారు ఈ కింది చిట్కాలను ఫాలో...
ఆరోగ్యం
పాలిచ్చే భంగిమల్లో రకాలు !
మొదటిసారి డెలివరీ ఏ తల్లికైనా బేబీకి పాలు ఎలా ఇవ్వాలో అవగాహన ఉండదు. ఎలా పడితే అలా పసిబిడ్డకు పాలు ఇవ్వడం వల్ల పాపాయికి ఆటంకం కలుగుతుంది. మరి ఒళ్ళో పడుకోబట్టుకొని వంగి ఇవ్వాలా.. పక్కన పడుకోబెట్టుకొని ఇవ్వాలా.. ఇలా బోలెడు సందేహాలతో ఆ తల్లి సతమతమవుతుంటుంది. వాటికి పరిష్కారమే ఇది.
పాలిచ్చే భంగిమల్లో పద్ధతులు
క్రెడిల్...
ఆరోగ్యం
వివాహానికి.. ఆయుష్షు పెరగడానికి సంబంధం ఏంటి..
పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందట. ఇది పరిశోధకులు చెబుతున్న మాట. ఒంటరిగా ఉంటున్న వారితో పోలిస్తే వైవాహితులకు గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మతిమరుపు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువని, ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు. ఇంకా వారి అధ్యయనాల్లో చాలా విషయాలు వెల్లడయ్యాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి చేసుకోవడం. స్నేహితులు,...
Latest News
లూసిఫర్ రీమేక్: కింగ్ మేకర్ గా చిరంజీవి..?
మెగాస్టార్ చిరంజీవి నుండి ఆచార్యపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆసక్తి కలిగించింది. ఆచార్య పూర్తయిన వెంటనే మళయాల చిత్రమైన లూసిఫర్...