ఇన్సిపిరేషన్‌

గ్లాసుల్లో స‌గం నీరే పోయాలంటున్న యూపీ ప్ర‌భుత్వం.. ఎందుకంటే..?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో నీటి పొదుపుపై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. యూపీ సెక్ర‌టేరియ‌ట్‌లోని స‌మావేశాల‌కు ఇక‌పై సగం నీటితో ఉన్న గ్లాసుల‌నే పెట్ట‌మ‌ని ఆదేశాలు జారీ చేసింది. నీటిని...

ఆటో ఆంబులెన్స్.. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత సేవ..

హర్జీందర్ సింగ్ కేవలం తన ఆటోను ఉచిత ఆంబులెన్స్‌లా వాడి సేవ అందించడమే కాదు, తన ఇంటి చుట్టు పక్కల ఉండే పేదలకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తాడు. సమాజంలో మనతో కలిసి జీవించే...

అక్క‌డ ప్ర‌భుత్వ‌ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిష‌న్ పొందే విద్యార్థులు ఒక మొక్క‌ను క‌చ్చితంగా నాటాల్సిందే..!

రాజ‌స్థాన్‌లోని ప్ర‌భుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇక‌పై కొత్తగా అడ్మిష‌న్ పొందే ఏ విద్యార్థి అయినా స‌రే.. క‌చ్చితంగా ఒక మొక్క నాటాలి. 4 ఏళ్ల వ‌ర‌కు దాని సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు తీసుకోవాలి. ప‌ర్యావ‌ర‌ణంలో స‌మ‌తుల్యం...

అప్పుడు బీటెక్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు బిజినెస్ మ్యాన్.. సంవత్సరంనరలో 8 కోట్ల టర్నోవర్..!

ఫెయిల్యూర్ స్టోరీల నుంచే సక్సెస్ ను వెతుక్కోవాలి. సక్సెస్ స్టోరీల నుంచి మీరు ఏం నేర్చుకోలేరు.. అంటూ చెబుతున్నారు మణికంఠ. ఈయన బీటెక్ డ్రాప్ అవుట్. కానీ.. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్. మనిషి...

మోదీ మెచ్చుకున్న ‘తిమ్మాయపల్లి’.. తెలంగాణలోని గ్రామమే.. దాని ప్రత్యేకత ఏంటంటే?

ఐదేళ్ల కింద ఆ ఊరి పరిస్థితి వేరేలా ఉండేది. ఆ ఊళ్లో భూగర్భజలాలు లేక తండా ప్రజలు నీటి కోసం అల్లాడేవారు. పక్క ఊళ్లోకి వెళ్లి తాగునీటిని కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక.....

రూ.1కే వైద్య పరీక్షలు.. మరో కొత్త పథకానికి కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శ్రీకారం ..

రూ.1కే అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావడంతో ఈసారి కూడా కేవలం రూ.1 కే వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ త్వరలో చేపట్టనుంది. కేవలం రూ.1కే అంత్యక్రియలు నిర్వహించే అంతిమ...

నయా రాయ్ పూర్.. ఇది సరికొత్త సిటీ.. దేశంలోనే బెస్ట్ స్మార్ట్ సిటీల్లో ఒకటి..!

మన దేశంలో మెట్రో సిటీల పేర్లు చెప్పాలని అడిగితే.. టక్కున ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, పూణె అని చెబుతారు కదా. రాయ్ పూర్ పేరు మాత్రం మీకు...

మేమిచ్చిన లంచాలు వెనక్కివ్వండి.. ప‌శ్చిమ బెంగాల్‌లో వెల్లువెత్తుతున్న ప్ర‌జా ఉద్య‌మం..!

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను పొందేందుకు, ప్ర‌భుత్వ కార్యాలయాల్లో ప‌నులు చేయించుకునేందుకు తాము గ‌తంలో ఇచ్చిన లంచాల‌ను ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌లు తిరిగిచ్చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. అభివృద్ధి దిశ‌గా స‌మాజం ముందుకు సాగాలంటే.....

ఆంబులెన్స్ ఎందుకండి.. నా కారు తీసుకెళ్లండి.. రోడ్డు ప్ర‌మాద బాధితుల‌తో ఏపీ మంత్రి అనిల్‌..!

సీఎం వైఎస్ జ‌గ‌న్ ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నిర్వ‌హించ‌గా, ఆ స‌ద‌స్సుకు హాజ‌రు కావాల‌ని మంత్రి అనిల్ కారులో వెళ్తున్నారు. మార్గ‌మ‌ధ్య‌లో రోడ్డుపై ఓ యాక్సిడెంట్ జ‌రిగింది. దీంతో బాధితుల‌ను అనిల్...

చెన్నై వాసుల‌కు ఉచితంగా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్న ర‌జినీ ఫ్యాన్స్‌..!

నీటి క‌ట‌క‌ట‌తో ఇబ్బందులు ప‌డుతున్న చెన్నై వాసుల‌కు ప్ర‌ముఖ న‌టుడు ర‌జ‌నీకాంత్ అభిమానులు నీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ర‌జ‌నీకాంత్ అభిమాన సంఘం ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్రం చెన్నై వాసుల‌కు ఉచితంగా నీటిని...

తాజా వార్తలు

స‌మాచారం

ఆరాధన

వింతలు విశేషాలు

you may like

Secured By miniOrange