ప్రేరణ

మీరు విజయాన్ని పొందాలి అంటే వీటిని మర్చిపోకండి…!

చాలా మంది చాలా అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే అనుకున్నది సాధించగలరు. పరీక్షల్లోనైనా, పోటీల్లోనైనా, కంపెనీని హ్యాండిల్ చెయ్యాలన్న... ఇలా దేనిలోనైనా మీరు గెలుపొందాలంటే ఇవి చాలా ముఖ్యం. మరి ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేసేయండి. వేగంగా నిద్రలేవడం: ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం నిజం. మీరు వేగంగా లేస్తే...

నేను చేసిందే రైట్ అని నమ్మడమా? ఆనందంగా ఉండడమా.. ఏది సరైనదో తెలుసుకునేదెలా?

నువ్వు చేసింది తప్పు అని ఎవరైనా చెప్పినపుడు మనకు కోపం రావడం సహజమే. కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని ఆ వ్యక్తి గురించి పరిపరి విధాల ఆలోచించి, మనసులోనే ఏవేవో ఊహలు ఊహించేసుకుని, మనసు తలపుల్లో ఆ మనిషిపై విజయం సాధించేసామని భ్రమపడి, అదీ చాలక అతనితో వాదించి, అందులో నెగ్గేలా వితండవాదం చేసి,...

అవకాశాలని దేవుడే ఇస్తాడు.. కానీ గుర్తించకుండా వాటిని దూరం చేసుకుంటామని తెలిపే కథ.

ఒకానొక ఊరు. ఊళ్ళో చిన్న గుడి. నిత్యం దేవుడికి పూజ చేసే పూజారి. ఆ ఊరికి కొద్ది దూరంలోనే ఒక నది. ఊళ్ళో ప్రజలందరూ నది మీద ఆధారపడుతూ గుళ్ళో దేవుడికి ప్రార్థనలు చేస్తూ తమ పని తాము చేసుకుంటూ గడుపుతున్నారు. వర్షాకాలంలో ఒకానొక రోజు నదికి వరదలు వచ్చాయి. ఊర్లలోకి నీళ్ళు రాసాగాయి....

మీ జీవితంలో ఈ విషయాలని ఒప్పుకుంటే బాధపడాల్సిన అవసరం ఉండదు.

జీవితం అంటే సినిమా కాదు. మనకేదీ కావాలనుకుంటే అది చూసుకోవడానికి. మనకెలా కావాలనుకుంటే అలా ఉండడానికి. మనం చూసే సినిమాల్లో హీరోలు అన్నింటిలోనూ తోపులై ఉంటారు. ప్రతీ విషయం హీరోకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సినిమా చూసి మనం కూడా అలా అవ్వాలనుకోవడం తప్పు కాకపోయినప్పటికీ, కొన్ని విషయాల్లో జీవితానికి, సినిమాకి...

ప్రతి రోజు ఆనందంగా ఉండాలి అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసం…!

సాధారణంగా మనం రోజూ అనేక పనులు చేస్తూ ఉంటాము. ఏదో తెలియని వెలితి ఏర్పడుతుంది. ఆనందంగా లేకుండా కదిలే సమయంతో పాటు ఏదో కష్టపడి కదులుతున్నట్టు ఉంటుంది. కానీ ఆనందం లేకపోతే ఏం చేసినా..? , ఎన్ని పనులు చేసినా ఏదోలా ఉంటుంది. అయితే ప్రతిరోజూ ఆనందంగా ఉండాలంటే వీటిని అనుసరించండి. దీనితో మీరు...

మీరు ఇష్టపడే వాళ్ళని మీరు బాధ పెట్టారా…? అయితే ఇలా చేయండి…!

కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఏదో ఒకటి అనడం లేదా ఇతరుల బాధించడం వంటివి చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళని బాధ పెట్టిన తర్వాత వాళ్ళు మాత్రమే కాదు మనం కూడా వాళ్లను బాధ పెట్టినందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటాము. స్నేహితులని, పిల్లలని, పార్ట్నర్ ని, తోటి ఉద్యోగస్తులను... ఇలా ఎవరినైనా...

మీ ఆలోచనలే మీ నిజ జీవితం.. ఆలోచనల్లో మార్పు రాకుంటే ఎప్పటికీ మారలేరు..

మీ ఆలోచనలే మీ జీవిత విధానాన్ని నిర్దేశిస్తాయి. మీరేం అలోచిస్తున్నారో అలాగే తయారవుతారు. అవును. మనం ఆలోచించే విషయాల మాదిరిగానే మన చర్యలు ఉంటాయి కాబట్టి, ఆలోచనలే చర్యలకి కారణాలవుతాయి కాబట్టి, అవే నిజజీవితంలో ప్రతిబింబిస్తాయి. ఐతే చాలా మంది ఆలోచనలు ఆకాశంలో ఉంటాయి. కానీ చర్యలు అంగుళం కూడా జరగవు. ఆకాశాన్ని అందుకోవలనే...

ఫెయిల్యూర్ నుండి బయటపడాలంటే ఇలా చేయండి…!

సాధారణంగా జీవితం లో ఒక సారి గెలుపు ఉంటే మరొక సారి ఓటమి ఉంటుంది. గెలుపు, ఓటమి రెండూ కూడా జీవితంలో సాధారణమే. కానీ కొన్ని కొన్ని సార్లు ఓటమి మనం స్వీకరించలేక పోతాము. అటువంటి సమయం లో మనం నెగిటివిటీ కి గురవుతాము. పైగా సెల్ఫ్ ఎస్టీం కూడా విపరీతంగా తగ్గిపోతుంది. ఆ...

మీ దృక్పథాన్ని మార్చుకోకుంటే ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే ఉంటారని తెలిపే కథ..

ఒక విషయాన్ని నువ్వెలా చూస్తున్నావనే దాని మీదే నీ ఆనంద విషాధాలు ఆధారపడి ఉంటాయి. నువ్వు బాధపడాలనుకుంటే బాధపడతావు. సంతోషంగా ఉండాలంటే సంతోషంగా ఉంటావు. ఆనంద విషాదాలన్నీ నువ్వు ఆలోచించే విధానంలోనే ఉన్నాయని తెలిపే కథ. ఒకానొక ఊరిలో ఒక ముసలావిడ ఉండేది. తన ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళి చేసి ఒక్కత్తే ఉంటుంది. పెద్ద కూతురు...

బంధం అంటే భయపడి సింగిల్ గా ఉండడానికి కారణాలివే..

బంధాలు బంధుత్వాలని పెంచుతాయి. అవే బంధాలు చాలా బంధాలను తెంచుతాయి. ఎలాంటి బంధాలు బంధుత్వాలని పెంచుతాయి? ఎలాంటివి తెంచుతాయనేది మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఐతే చాలా మంది బంధాల్లో ఇరుక్కోకుండా సంతోషంగా ఉండడానికి సింగిల్ గానే ఉండిపోతారు. సింగిల్ గా ఉండడం ఒక వయసు వరకు పెద్దగా సమస్య అనిపించదు. కానీ...
- Advertisement -

Latest News

చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!

చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...
- Advertisement -