ఈ ఏడు రహస్యాలని మహిళలు తమ భర్తతో ఎప్పుడు చెప్పరు..!

-

సాధారణంగా మహిళలు తమ భర్త తో చాలా క్లోజ్ గా ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలని వాళ్లు షేర్ చేసుకోవాలని అనుకోరు. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..

 

గతంలో ఉన్న రిలేషన్ షిప్స్:

మహిళలు తమ భర్తతో గతంలో ఉండే రిలేషన్ షిప్స్ గురించి షేర్ చేసుకోలేరు. అలానే నేను కూడా చెప్పలేను. అవి విన్నాక నా భర్త మరింత ఎక్కువగా ఆలోచిస్తారు ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారు.

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవ్వడం:

ఎప్పుడూ కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని నేను మిస్ అవుతాను. అయితే మంచి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇటువంటి మధ్యలో తీసుకురాకూడదు. అందుకని నెమ్మదిగా నేను మర్చిపోతున్నాను.

వాళ్ల తల్లిదండ్రులు నచ్చినట్లు నటించడం:

అయితే నా భర్తతో తమ తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం ఉన్నట్లు ఉంటాను. కానీ ఇంటికి వచ్చిన మొదటి రోజు నుండి కూడా వాళ్లు ఎప్పుడూ నన్ను సొంత కూతురు లాగ ట్రీట్ చేయలేదు అందుకని నేను కూడా అంత ప్రేమగా వాళ్లతో ఉండలేను. కానీ నా భర్త ముందు అలా ఉండాల్సి వస్తోంది.

కెరీర్ ని వదులుకోవడం:

ఎంత చదువుకున్నా మహిళలు పిల్లల కోసం భర్త కోసం కెరీర్ ని వదులుకోవాల్సి వస్తోంది. ఇంటి పనులు అన్నీ చేసుకుంటున్నా సరే కనీసం నాకు విలువ ఉండదు. ఎప్పుడూ కూడా అభినందించలేదు.

ఎప్పుడు వాళ్ళ అమ్మ పట్ల మాట్లాడుతారు:

ఎప్పుడు చూసినా నాకు మా అత్త గారికి మధ్య ఏదో ఒక తగువు వస్తుంది. అప్పుడు నా భర్త వాళ్ళ అమ్మ పట్ల మాట్లాడుతాడు. అప్పుడు నేను ఒంటరిగా కూర్చొని ఏడుస్తాను.

నా కుటుంబ విషయాలు స్నేహితులు విషయాలు:

మా కుటుంబంలో జరిగే విషయాలు మరియు మా స్నేహితుల జీవిత విషయాలు నేను నా భర్తతో కూర్చొని మాట్లాడను. ఎందుకంటే అవన్నీ వెళ్లి వాళ్ళ అమ్మ తో చెప్తాడు.

సెక్స్ లైఫ్ అంత బాగోలేదు:

నా భర్త ఫోర్ ప్లే గురించి కొంచెం సమయం మాత్రమే వెచ్చించి తన కోసం మాత్రమే చూసుకుంటాడు.. మంచి సెక్స్ లైఫ్ నాకు లేదు ఈ విషయం కోసం నేను నా భర్త తో మాట్లాడడానికి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Exit mobile version