ప్రపంచంలో అత్యంత సేఫ్ ప్లేస్ అదే, కుదిరితే వెళ్ళిపొండి…!

-

ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సేఫ్ గా ఉండే ప్రదేశం ఏది…? ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఈ ప్రశ్న ఆసక్తిగా మార్చింది. అమెరికా సేఫ్…? యూరప్ సేఫ్…? ఇండియా సేఫ్…? చైనా సేఫ్, ఆస్ట్రేలియా సేఫ్…? ఏ ఒక్కటి ఇప్పుడు సేఫ్ కాదు. అన్నీ కూడా కరోనా వైరస్ తో సావాసం చేస్తున్న ప్రదేశాలే. కరోనా వైరస్ తో అన్ని దేశాలు కూడా ఇప్పుడు చుక్కలు చూస్తున్నాయి

మరి ఏ ఖండానికి వెళ్తే మనం సేఫ్ గా ఉంటాం…? అంటార్కటికా ఖండం వెళ్తే మనం సేఫ్ గా ఉంటాం. అవును అక్కడ మైనస్ డిగ్రీలు ఉండటంతో కరోనా బ్రతికే అవకాశం ఏ మాత్రం కూడా లేదు. ఇప్పుడు కరోనా లేదు కాబట్టి చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళడం లేదు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అంతా సేఫ్. అందుకే శాస్త్రవేత్తలు అందరూ కూడా అన్ని దేశాల నుంచి అక్కడికి వెళ్ళిపోయారు.

శాస్త్రవేత్తలు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని పరిశోధనలు చేస్తున్నారు. మొత్తం మీద జనాభా 5000లకు మించి ఉండరు. ఈ భూమి మీద అత్యంత చల్లగా ఉండే ప్రాంతం ఇది ఒక్కటే కావడం విశేషం. ఆర్కటిక్ ఖండం లో కూడా కరోనా ఉంది. కాని ఇక్కడ లేదు. దీనితో కుదిరితే అక్కడికి వెళ్ళిపోతే మీరు సేఫ్ గా ఉంటారని పలువురు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version