ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయకండి.. సైకాలజీ ఏం చెప్తోందంటే..?

-

కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయడం అస్సలు మంచిది కాదు. సైకాలజీ కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. సైకాలజీ ప్రకారం ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాలట. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుగుదల చాలా ముఖ్యం. ఆత్మసంతృప్తి అవసరం. ఆత్మ సంతృప్తి లేకపోతున్నట్లయితే స్నేహం చేయొద్దు. కొంతమందితో మాట్లాడేటప్పుడు అలసిపోయినట్లు ఉంటుంది. అలాంటి వాళ్ళతో కూడా మాట్లాడటం మంచిది కాదు. వాళ్లని ఎనర్జీ వెంపైర్స్ అని పిలుస్తారు. ఇలాంటి వాళ్ళ వలన పాజిటివిటీ ఉండదు నెగెటివిటీ మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో కూడా స్నేహం చేయడం మంచిది కాదు. కొంతమంది ఇతరుల ఫీలింగ్స్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.

అలాంటి వాళ్ళ వలన ఇబ్బందులు వస్తాయి తప్ప ఉపయోగం లేదు. కాబట్టి అటువంటి వ్యక్తులకి కూడా దూరంగా ఉండాలి. వాళ్లతో స్నేహం చేయడం కంటే వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు ఈర్ష స్వభావాన్ని కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళ వలన నష్టాలు ఉంటాయి. నెగెటివిటీ వస్తుంది. అటువంటి వాళ్ళని కూడా మీ దగ్గరకు రానివ్వకండి. వాళ్ళతో స్నేహం చేయడం మంచిది కాదు. నిజాయితీ స్నేహం విషయంలో ముఖ్యమైనది.

నిజాయితీ లేని వ్యక్తులతో స్నేహం చేయకండి. నిజాయితీ లేని వ్యక్తులతో స్నేహం చేయడం వలన నష్టాలు తప్పవని గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు, అభిప్రాయాలు చెప్పేవాళ్ళు అవసరం. కొంతమంది విమర్శిస్తూ ఉంటారు అలాంటి వాళ్లకు కూడా దూరంగా ఉండాలి. వారితో స్నేహం చేయడం మంచిది కాదు. స్నేహమంటే ఖచ్చితంగా ఆనందంలో బాధలో కూడా తోడుగా ఉండాలి ఒకరికొకరు సహకరించుకోవాలి కానీ కష్టాల్లో ఉండని మిత్రుడు ఆందోళనలో ఉంటే అది మంచి స్నేహం కాదు అలాంటి వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి ఇలా సైకాలజీ ప్రకారం వీళ్ళతో దూరంగా ఉండటమే మంచిది ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకపోవడమే మేలు.

Read more RELATED
Recommended to you

Latest news