ప్రతిభకు పేదరికంతో పని లేదు. చదువుని ప్రేమిస్తే చాలు. ఎంతటి వారు అయినా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే మంచి ప్రతిభ చూపిస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న ఎందరో పేదరికం వెంటాడుతున్నా సరే చదువు విషయంలో మాత్రం భయపడే ప్రశ్నే ఉండదు. తాజాగా ఒక రైతు కొడుకు సాధించిన మార్కులు చూసి దేశం మొత్తం షాక్ అయింది.
Farmer's son in remote UP village scores 98.2 per cent in CBSE Class 12 exams, paving way for his admission to a prestigious Ivy League university in US on full scholarship. #PTI
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 15, 2020