సూర్యుడి నుంచి మంటలు.. GIFలను విడుదల చేసిన నాసా..!

-

Fires from the sun NASA has released GIFs: సూర్యుడి నుంచి మంటలు వస్తున్నట్లు.. GIFలను విడుదల చేసింది నాసా. సూర్యుడి నుంచి విడుదలవుతున్న మంటలకు సంబంధించి GIF లను నాసా విడుదల చేసింది. ఈ నెల 7,8 తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్టు తెలిపింది.

Fires from the sun NASA has released GIFs

వీటిని ఎక్స్-క్లాస్ ఫ్లేర్స్ అంటారని చెప్పింది. ప్రతి 11 ఏళ్లకు సౌర మంటలు పెరుగుతాయని, ఇవి భూమి వైపుగా ప్రసరించినప్పుడు ఉపగ్రహాలు,జీపీఎస్, రేడియో సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతుందని వివరించింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news