IPL 2023 : ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు…ఫ్లే ఆఫ్స్‌ కు బెంగళూరు !

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ రెండు కీలక మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మధ్య 69వ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ మధ్య 70వ మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని.. ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందులో బెంగళూరు, ముంబైకి ఈ రెండు మ్యాచ్‌ లు కీలకం. ఇందులో గెలిచిన జట్టు.. ప్లే ఆఫ్స్‌ కు చేరే అవకాశం ఉంది.

RCB Probable XI: Virat Kohli, Faf du Plessis (c), Anuj Rawat (wk), Glenn Maxwell, Michael Bracewell, Mahipal Lomror, Shahbaz Ahmed, Wayne Parnell, Harshal Patel, Karn Sharma, Mohammed Siraj (Impact Sub: Dinesh Karthik)

GT Probable XI: Wriddhiman Saha (wk), Shubman Gill, Sai Sudarshan/Vijay Shankar, Hardik Pandya (c), David Miller, Rahul Tewatia, Rashid Khan, Joshua Little/Alzarri Joseph, Noor Ahmad, Mohammed Shami, Mohit Sharma (Impact Sub: Yash Dayal)

 

Read more RELATED
Recommended to you

Exit mobile version