సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతున్నాయి. అవి విచిత్రంగా ఉంటాయి. టెక్నాలజీ రోజు రోజుకు డవలప్ అవుతోంది. మనం వాడే వస్తువులు కొత్తకొత్తగా రూపాంతరం చెందుతున్నాయి. ఇంతకుముందు ఇండియన్ టాయిలెట్స్ వాడేవాళ్లు తర్వాత వెస్ట్రన్ టాయిలెట్ వచ్చాయి. ఆ తర్వాత వాటికి సెన్సార్ వచ్చింది. రిమోట్ కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు స్కూటర్ కమోడ్ వచ్చింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్కూటర్ కమోడ్
వీడియోలో మీరు స్కూటర్ ముందు భాగానికి జోడించిన కమోడ్‌ను చూడవచ్చు. అయితే ఈ కమోడ్ ఇంటి బయట కాదు స్కూటర్ వాష్‌రూమ్‌లో ఉంది. మీరు ఇంతకు ముందు ఇలాంటి ప్రత్యేకమైన టాయిలెట్‌ని చాలా అరుదుగా చూసి ఉండవచ్చు. దీనికి మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా, ఏదైనా కమోడ్ దాని వెనుక భాగంలో ఫ్లష్ సౌకర్యం ఉంటుంది. కానీ దానిని ఫ్లష్ చేయడానికి, మీరు స్కూటర్‌ను రేస్ చేయాలి, ఆ తర్వాత మాత్రమే అది ఫ్లష్ అవుతుంది.
ఈ వీడియోను hergun1insaat అనే పేజీ ద్వారా Instagramలో భాగస్వామ్యం చేసారు. వార్త రాసే సమయానికి, వీడియోకు 40.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో చాలా ఇప్పుడు ఫాస్ట్‌గా వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేకమైన టాయిలెట్ చూసిన తర్వాత ఒక నెటిజన్లు వాళ్లుకు నచ్చిన రీతిలో కమెంట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని కొందరు అంటే. ఇదేం క్రియేటివిటి అని కొందరు అంటున్నారు. అసలు ఇమాజిన్.. ఇలాంటి టాయిలెట్ వాడుకలోకి వస్తే.. అసలు ఎలా ఉంటుందో.. ఇదొక్కటే కాదు.. భవిష్యత్తులో ఇంకా చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఈ జనరేషన్ వాళ్ల తెలివితేటలకు ఒకప్పటి వారికి చాలా తేడా ఉంది.
View this post on Instagram