మనకు సహజంగా వేట అనగానే క్రూర జంతువలు లేదంటే నీటిలో నివసించే మొసల్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. లేదంటే ఆకాశం విసయానికి వస్తే గద్దలు యాదికి వస్తాయి. ఇక వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట లక్షల్లోనే వ్యూస్ తెచ్చుకోవడాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే ఎక్కడైనా సాధు జంతువులు వేటాడటం మనం చూశామా అంటే లేదనే కదా మీ సమాధానం వస్తుంది. అయితే ఇప్ఉపడు ఓ సాధు జంతువు వేటాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిది. ఇది నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అదేనండి తాబేళ్ల గురించి మనం చాలానే కథలు వింటున్నాం కానీ ఈ తాబేలు కథ మాత్రం వేరేలా ఉంది. వాస్తవంగా తాబేళ్లకు శాఖాహారులుగా పేరుంది. కానీ ఇప్పనుడు చూడబోయే వీడియో చూస్తే మాత్రం మీ నిర్ణయం మార్చుకుంటారనే చెప్పాలి. ఓ తాబేలు చేసిన పని చూస్తే ఇవి ఇలా కూడా వేటాడటాయా అని షాక్ అవ్వాల్సిందే. అయితే తాబేళ్లు అత్యంత నెమ్మదిగా కదులుతుంటాయి. కానీ ఇందులో ఓ తాబేలు మాత్రం ఓ పిల్ల పక్షిని ఎలా పాక్కుంటూ వేటాడుతోందో మనకు కనిపిస్తుంది. దాన్ని చూస్తే మీరు షాక్ అయిపోతారు కూడా.
ఎందుకంటే పక్షి తలచుకుంటే రెప్పపాటు వేగంలో ఎక్కడికైనా ఎగిరిపోగలదు. కానీ ఈ తాబేలు మాత్రం అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితులో ఆ పక్షిని వేటాడేసింది. తాబేలు జీవన విధానంలో ఇప్పుడు ఎన్నో మార్పనులు వచ్చాయని, కాగా వాటి మార్పులకు కూడా ఎన్నో కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఓ తాబేలు నెమ్మదిగా పాక్కుంటూ వెల్లి ఆ పిల్ల పక్షిని అమాంతం వేటాడేసి చంపేసింది. ఆ తర్వాత దాన్ని తినేసింది కూడా. దీంతో ఇప్పుడు వారంతా కూడా అసలు ఇలా ఎలా అంటే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.