తెరాస అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుకుంటూ..పాదయాత్ర చేపట్టిన యువకుడికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరుకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి గులాబీ దుస్తుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ.. టీఆర్ఎస్ జెండాతో కాలినడకన విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేపట్టాడు…దీంతో ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్ ఒకరు కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.. రోహిత్ అభిమానానికి ఫిదా అయిన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు చెప్పారు.
Many thanks Rohit Kumar Reddy for your love & solidarity ?
Rohit, who’s a native of AP is walking all the way from Vijayawada to Hyderabad garnering support for KCR Garu & TRS #TelanganaWithKCR https://t.co/HuyPxI4IgC
— KTR (@KTRTRS) October 8, 2018