సూర్యతో విడాకులపై తొలిసారి స్పందించిన జ్యోతిక!

-

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతికల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సూర్య కి తమిళంతో పాటు తెలుగులో కూడా ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో మనకి తెలిసిందే.అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.గత కొన్ని రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటూ జ్యోతిక ముంబైలో ఉంటున్నారు. ఫ్యామిలీలో గొడవలు ఉన్నా పిల్లల చదువుల కోసమే ముంబైకి షిఫ్ట్ అయినట్లు జ్యోతిక స్పష్టం చేశారు.. అయితే వీరిమధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని సూర్య, జ్యోతికలు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు ఒక్కదాని వెంట వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి.కుటుంబ కలహాలతోనే వీరు ముంబైలో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నా నేపథ్యంలో తాజాగా ఈ వార్త‌ల‌పై జ్యోతిక మొదటిసారిగా స్పందించారు.

నాకు సూర్యతో ఎలాంటి గొడవులు లేవనీ,పిల్లల చదువుతోపాటు తను బాలీవుడ్ మూవీస్ తో కమిట్ అవ్వడం.. నా తల్లదండ్రుల ఆరోగ్యం బాగొలేకపోవడం వలన తాను ముంబైకు షిఫ్ట్ అయినట్లు వెల్లడించారు. జ్యోతిక. సూర్య చాలా మంచి వ్యక్తి నీ కాదని విడాకులు తీసుకునే ఆలోచన లేదని తెలిపారు. పిల్లల చదువులు పూర్తవ్వగానే తాము చెన్నై వెళ్తామని జ్యోతిక వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news