Kollywood

చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి మృతి

వరుస విషాదాలు చిత్ర పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చిత్ర పరిశ్రమకు దూరం కాగా.. తాజాగా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కోలీవుడ్‌ నటి నల్లె నై చిత్ర ( 56 ) శని వారం ఉదయం మృతి చెందారు. గుండె పోటు తో చిత్ర తన...

హీరో ధనుష్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం.. ఆ మొత్తం కట్టాల్సిందేనని ఆదేశం

చెన్నై: హీరో ధనుష్‌కు మద్రాస్ హైకోర్టులో షాక్ తగిలింది. రోల్స్ రాయిస్ కారు కొనుగోలు ట్యాక్స్ విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. రోల్స్ రాయిస్ కారును భారత్‌లో దిగుమతి చేసేందుకు భారీగా సుంకం చెల్లించాల్సి ఉంది. కారు ఖరీదుకంటే రెండు రెట్లు ఎక్కువగా పన్ను కట్టాలి. ఈ మేరకు మినహాయింపు కోరుతూ హైకోర్టును ధనుష్...

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ హీరో విశాల్‌

కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలోనే చాలా సినిమాలు షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తమిళ హీరో విశాల్ ఇప్పుడు తన 31వ సినిమా 'నాట్ ఏ కామన్ మ్యాన్' షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అయితే...

Ilayathalapathy Vijay: హీరో విజయ్‌కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు

తమిళ స్టార్ హీరో విజయ్ కి షాక్ తగిలింది. విజయ్ కి మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటిషన్ ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. అంతే కాకుండా ఆయన వేసిన పిటిషన్ ను...

బంపర్ ఆఫర్ కొట్టేసిన సిద్దార్థ

సిద్దార్థ.. లవర్ బాయ్ ఒకప్పుడు. టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా ఉండేదికాదు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా..బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోయాడు. అయితే ఎంత స్పీడ్‌గా కెరీర్లో పైకి దూసుకెళ్లాడో.. అంతే స్పీడ్‌గా తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయాడు. అడపాదడపా తమిళ్ డబ్బింగ్ మూవీలు చేస్తున్నా పెద్దగా ప్రయోజనం...

కోరోనా విషాదం.. మ‌రో హాస్యన‌టుడి క‌న్నుమూత‌

క‌రోనా మ‌హమ్మారి బంధాలను తెంచేస్తోంది. క‌రోనాతో చాలా మంది ప్ర‌ముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలో ప‌లువురిని పొట్ట‌న బెట్టుకున్న వైర‌స్ తాజాగా మ‌రో హాస్య‌న‌టుడిని చంపేసింది. త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ ప్ర‌ముఖ హాస్య న‌టుడు క‌రోనాకు బ‌లైపోయారు. త‌మిళ క‌మెడియ‌న్ పాండు(74)ఈ రోజు క‌రోనాతో చ‌నిపోయారు. ఆయ‌న కొన్ని రోజులుగా అనారోగ్యంతో...

తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న ద‌ళ‌ప‌తి.. రిస్క్ చేస్తున్నాడా!

ద‌ళ‌ప‌తి విజ‌య్ కు ఏ హీరోకు లేనంత క్రేజ్ సౌత్ ఇండియాలో ఉంద‌ని చెప్పాలి. నార్త్ ఇండియాలో కూడా ఈ హీరోకు అభిమానులు చాలా ఎక్కువే. క్రికెట్ స్టార్లు ఎక్కువ‌గా ఈ హీరో సినిమాల‌ను ఫాలో అవుతారంటే ఆయ‌న క్రేజ్ ఏంటో అర్థం అవుతోంది. ఇక టాలీవుడ్ లోనూ విజ‌య్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది....

త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిట్టిబాబు.. రామ్ చ‌ర‌ణ్ మాస్ట‌ర్ ప్లాన్‌

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ కొద్దికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇంత త‌క్కువ టైమ్‌లో స్టార్ హీరో అవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. కొంద‌రికి ఎన్నో ఏళ్లుగా ట్రై చేసినా రాని స్టార్ డ‌మ్ రామ్‌చ‌ర‌ణ్‌కు మాత్రం తొంద‌ర‌గానే వ‌చ్చింద‌ని చెప్పాలి. ఇక ఈ మెగా...

డేంజర్‌ జోన్‌లో ప్రియ ప్రకాశ్ వారియర్ కెరీర్‌

ప్రియ ప్రకాశ్‌ వారియర్ సింగిల్‌ సినిమా వండర్‌లా మారిపోతోంది. వింక్‌ సెన్సేషన్‌గా సునామి సృష్టించిన ప్రియ కెరీర్‌ ఈ సునామిలోనే కొట్టుకుపోతోంది. కెరీర్‌ సరిగ్గా స్టార్ట్‌కాకముందే ఫేడవుట్‌ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రియ ప్రకాశ్‌ వారియర్‌కి ఫస్ట్‌ మూవీ కూడా రిలీజ్‌కాకముందే సూపర్‌ క్రేజ్ వచ్చింది. వింక్‌ సెన్సేషన్‌గా ఇండియావైడ్‌ పాపులర్ అయ్యింది. ఇక ఈ...

సపోర్టింగ్ యాక్టర్ పక్కన సాయి పల్లవి?

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసిన సాయి పల్లవి, వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా విరాట పర్వం రిలీజ్ కి రెడీ అవుతుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మళయాలం భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఉంటున్న సాయి పల్లవి, తన నెక్స్ట్ చిత్రంలో సపోర్టింగ్...
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...
- Advertisement -

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....