పోలీస్ కస్టడీకి జగ్గారెడ్డి…

-

తప్పుడు సమాచారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి  పాస్ పోర్ట్ పొందిన ఆరోపణల కేసులో నిందితుడుగా ఉన్న జగ్గారెడ్డిని 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ సోమవారం పోలీసులు కోర్టును కోరారు.  దీంతో కస్టడీ పిటిషన్ పై  మంగళవారం విచారణ చేపట్టిన సికింద్రాబాద్ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో జగ్గారెడ్డిని బుధవారం పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version