తెరాస నేత, మంత్రి హరీశ్ రావుకు సంగారెడ్డి పట్టణంలో ప్రమాదం తప్పింది. తెరాస కార్యకర్తలు హరీశ్ రావుకు స్వాగతం చెబుతున్న తరుణంలో ఒక్కసారిగా బాణాసంచా చెల్లాచెదురుగా పేలింది. దీంతో దాదాపు మూడు నిమిషాల పాటు దట్టమైన పొగకమ్ముకోవడంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తమైన మంత్రి సెక్యూరిటీ, కార్యకర్తలు ఆయనకు రక్షణగా నిలిచారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో ముఖ్యకార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొనేందుకు వచ్చారు.
మంత్రి హరీశ్ రావు తప్పిన ప్రమాదం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబు, పవన్ లకే ఉంది : సజ్జల రామకృష్ణ
చంద్రబాబు మనిషి జన్మ ఎత్తలేదు ఆంధ్ర ప్రదేశ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు...
Ganesh -
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ శకం ముగిసిపోతుంది : రాజగోపాల్ రెడ్డి
కాలేశ్వరం కేసులో హరీశ్‌రావు జైలుకెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రా జగోపాల్...
Ganesh -
తాట తీసి ఉంగుటూరు రోడ్లపై మోకాళ్ల మీద నడిపిస్తాము : పవన్ కళ్యాణ్
మళ్లీ జగన్ గెలిస్తే దేవుడు భూములను కూడా వదిలిపెట్టరని.. ఎక్కడ స్థలం...
Ganesh -