పేదరికం నుండి బయటపడ్డ 25 కోట్లమంది..!

-

బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతా రామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్ అనే నినాదం ఇచ్చారు పేదలకు సాధికారత కల్పించడానికి చూస్తున్నట్లు చెప్పారు.

గత పద్ధతులు ద్వారా దేశం లో పేదరికం పరిష్కరించడంలో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. పేదలు సాధికార భాగస్వాములు అయినప్పుడు అభివృద్ధి ప్రక్రియలో వాళ్ళకి సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక రెట్లు ప్రయత్నం చేస్తుంది. 25 కోట్ల మంది పేదల ని పేదరికం నుండి బయట పడేయడానికి కృషి చేస్తుందని చెప్పారు నిర్మలా సీతారామన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version