జనగామ జిల్లా విషాదం నెలకొంది. పెళ్లి కావట్లేదని 26 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన గగులోత్ నీల(26)కు 2020లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది.

ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం ఉన్నప్పటికీ 5 ఏళ్లుగా పెళ్లి కుదరడం లేదు. కాగా తనకు సంబంధాలు కుదరడం లేదని మనస్తాపానికి గురైన నీల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.