ఏపీ లో 348 కరోనా కేసులు 3 మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో మంగ‌ళ వారం సాయంత్రం నుంచి నేటి సాయంత్రం వ‌ర‌కు న‌మోదు అయిన క‌రోనా కేసుల వివ‌రాల‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. గ‌త 24 గంట‌ల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఆరోగ్య శాఖ సుమారు 41,244 కరోనా టెస్టు లు నిర్వ‌హిస్తే.. 348 కరోనా కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. అలాగే రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల‌లో ముగ్గురు చ‌నిపోయారు.

దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య నేటి వ‌ర‌కు 20,69,066 కు చేరుకుంది. ఆలాగే రాష్ట్రం లో కరోనా మ‌హమ్మ‌రీ భారీన ప‌డి 14,406 మంది ప్రాణాల‌ను కొల్పోయారు. అయితే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌స్తుతం మొత్తం 3,220 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజు రోజు కు తగ్గుతుంది. అలాగే వైర‌స్ కూడా బల‌హీన ప‌డుతుంది. రాష్ట్రం లో ని ప్రజ‌లు ఇటీవ‌ల ప‌లు పండుగ లు చేసుకున్నా.. క‌రోనా వైర‌స్ అంత‌గా వ్యాప్తి చేంద‌లేదు అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version