తిరుమల శ్రీ వారి సర్వదర్శనానికి 04 గంటల సమయం

-

4 hours time for Sarvadarshan of Tirumala Shrivaru: Tirumala Shrivaru: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 04 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 04 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

4 hours time for Sarvadarshan of Tirumala Shrivaru

నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 67, 294 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 22, 765 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.94 కోట్లుగా నమోదు అయింది.

  • తిరుమల…04 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • సర్వదర్శనానికి 04 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67294 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 22765 మంది భక్తులు
  • హుండి ఆదాయం 2.94 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news