హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ పై కేసు నమోదు…!

-

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కు ఊహించని షాక్‌ తగిలింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ పై కేసు నమోదు అందింది. కమిషనర్‌ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదు కావడం జరిగింది. హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని భయభ్రాంతులకు గురి చెయ్యడంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో కేసు సంఖ్య 16063/IN/2024 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టనుంది మానవ హక్కుల కమిషన్.

A case has been registered against Hydra Commissioner Ranganath

ఇది ఇలా ఉండగా… ఇవాళ ఉదయం 9 గంటలకు హైదర్శకోట లోని మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించనుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసి భాదితుల ఇండ్లను పరిశీలించనుంది బృందం. ఇప్పటికే పార్టీ తరుపున న్యాయ పరంగా బాధితుల తరుపున పోరాటం చేస్తామని తెలిపిన బీఆర్ఎస్… ఇవాళ ఉదయం 9 గంటలకు హైదర్శకోట లోని మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version