ఇవాళ మూసి పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం…కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు హైదర్శకోట లోని మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించనుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసి భాదితుల ఇండ్లను పరిశీలించనుంది బృందం.

A group of BRS MLAs and MLCs will tour the closed catchment areas in Hyderakota at 9 am today

ఇప్పటికే పార్టీ తరుపున న్యాయ పరంగా బాధితుల తరుపున పోరాటం చేస్తామని తెలిపిన బీఆర్ఎస్… ఇవాళ ఉదయం 9 గంటలకు హైదర్శకోట లోని మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version