పారాచూట్ ఉడతను చూసారా…?

-

మన సృష్టిలో ఇప్పుడు ఎన్నో అరుదైన జంతువులు కనుమరుగు అయిపోతున్నాయి. అరుధైన్ లక్షణాలు ఉన్న జీవ జాతుల విషయంలో ప్రభుత్వాల అలసత్వం భావి తరాలకు మ్యూజియంలో జంతువులు మిగిలిపోయే విధంగా మారింది. ఈ క్రమంలో పలు చోట్ల అరుదైన జీవ జాతులు మనకు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో ఒక జంతువుని ఇలాగే గుర్తించింది ఆ రాష్ట్ర అటవీ శాఖ.

ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశిలోని గంగోత్రి నేషనల్ పార్క్ వద్ద మచ్చల పారాచూట్ లా ఉండే ఒక అరుదైన ఉడతను గుర్తించారు. ఆ రాష్ట్ర అటవీ పరిశోధన కేంద్రం యొక్క సర్వే ప్రకారం 18 అటవీ విభాగాలలో 13 వ అటవీ విభాగం వద్ద దాన్ని చూసారు. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్‌లో 70 సంవత్సరాల క్రితం వూలీ స్క్విరెల్ అంతరించిపోయినట్లు పేర్కొన్నారు. ఆ ఉడత ఫోటోలను కూడా షేర్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version