రోడ్డు తనిఖీ చేస్తుండగా బోల్తపడ్డ లారీ.. భయంతో అధికారులు పరుగులు

-

మహారాష్ట్రలో దారుణం జరిగింది. రోడ్డు తనిఖీ చేస్తుండగా బోల్తపడింది ఓ లారీ. ఇక ఈ సంఘటన జరుగగానే ఇంజనీర్ బృందం భయంతో పరుగులు తీసారు. బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వద్వాని మండలం ఖడ్కి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డును పర్యవేక్షించేందుకు వచ్చింది ఇంజనీర్ మరియు అతని బృందం.

maharastra lorry, lorry
A terrible incident took place in Maharashtra A lorry overturned while inspecting the road

అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక లారీ బోల్తా పడడంతో, భయంతో పరుగులు తీసింది ఇంజనీర్ బృందం. దీంతో ఇంజనీర్ సాక్షిగా ప్రభుత్వం అవినీతి బట్టబయలు అయిందంటూ విమర్శిస్తున్నారు ప్రజలు. రోడ్డు తనిఖీ చేస్తుండగా బోల్తపడిన లారీ వీడియో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news