నిర్మల్‌ లో విషాదం..రవితేజ పాటకు స్టెప్పులేస్తూ యువకుడు మృతి

-

నిర్మల్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రవితేజ పాటకు స్టెప్పులేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, నిర్మల్ కుభీర్ పార్డీ కే గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

అప్పటివరకు బాగానే ఉన్న వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అచ్చం అలాగే, తాజాగా పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ కుప్ప కూలాడు ఓ యువకుడు. రవితేజ పాటకు డాన్స్‌ చేస్తూ.. ఆ యువకుడు మరణించాడు. అయితే, అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version