కారు యాక్సిడెంట్… సెల్‌ఫోన్ చెక్ చేసుకున్న‌ యువ‌తి..వీడియో వైరల్ !

-

కారు ఢీకొడితే త‌న సంగ‌తి వ‌దిలేసి..ఓ యువ‌తి సెల్‌ఫోన్ చెక్ చేసుకుంది. ఈ సంఘటన సింగ‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సింగ‌పూర్‌లో ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటిన యువ‌తి.. హ‌ఠాత్తుగా వ‌చ్చి ఢీకొట్టింది ఓ కారు. దీంతో యువ‌తికి ఏమైందోన‌ని కంగారుగా కారు దిగి వ‌చ్చాడు డ్రైవ‌ర్‌.

A young woman crossing the road while looking at her phone in Singapore was suddenly hit by a car

అయితే… ఆ సమయంలోనే యువ‌తి సెల్‌ఫోన్ చెక్ చేసుకుంది. పైకి లేచి త‌న గాయాలు చూసుకోకుండా ఫోన్ పాడైందేమోన‌ని చూసుకుంది యువ‌తి. దీంతో డ్రైవర్‌ షాక్‌ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన కారు డాష్ బోర్డ్ కెమెరా ఫుటేజీ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌.. ఆ యువతిపై ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version