బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కి కరోనా పాజిటివ్

Join Our Community
follow manalokam on social media

కరోనా వైరస్ మళ్ళీ కోరలు చాస్తోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. 53 ఏళ్ల ఈ నటుడు ట్విట్టర్‌లో ఈ వార్తను ధృవీకరించాడు మరియు అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఇంట్లో ఉన్నానని చెప్పాడు.

మొన్నీమధ్య అమీర్ ఖాన్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దేశంలో 89,129 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కి చేరింది. ఇందులో 1,15,69,241 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 6,58,909 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 44,202 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...