యాక్టర్ మంజు వారియర్‌కు చేదు అనుభవం.. వీడియో

-

సెలబ్రిటీలు జనాల్లోకి వెళ్లినప్పుడు వారికి కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతుంటాయి. తాజాగా సీనియర్ యాక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళకు చెందిన సీనియర్ యాక్టర్ మంజు వారియర్‌ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు.

అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి వెళ్లే సమయంలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు.అభిమానులకు ఆమె అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమె నడుముపై చేయి వేశారు. అసభ్యకరంగా చేతులు ముందుకు తీసుకువచ్చారు. మంజు వెంటనే కిందకు దిగి..ఓ వ్యక్తికి సెల్ఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news