టాలీవుడ్ నటి అన్నపూర్ణమ్మ వివాదస్పద వ్యాఖ్యలు చేవారు. మీడియాలో హైలైట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో కొందరు బయటకు వస్తున్నారని బాంబ్ పేల్చారు నటి అన్నపూర్ణమ్మ. ఆ రోజుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్లు ఉండేవి అంటూ వ్యాఖ్యానించారు నటి అన్నపూర్ణమ్మ.

నేను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ కి పని చేశాను కాబట్టి నన్ను అలా ఎవరూ అడగలేదని తెలిపారు. కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీలో బలవంతం అయితే ఎవరూ చేయరన్నారు నటి అన్న పూర్ణమ్మ.
మీడియాలో హైలైట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో కొందరు బయటకు వస్తున్నారు : నటి అన్నపూర్ణమ్మ
ఆరోజుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్లు ఉండేవి
నేను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ కి పని చేశాను కాబట్టి నన్ను అలా ఎవరూ అడగలేదు
కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడి ఉంటుంది
ఇండస్ట్రీలో… pic.twitter.com/CYXyFCPuRC
— BIG TV Breaking News (@bigtvtelugu) March 15, 2025