బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రష్మిక మందన్న కాంబినేషన్లో యానిమల్ సినిమా వచ్చింది ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. డిసెంబర్ ఒకటిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది సూపర్ హిట్ అయింది. భారీగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు అని రాబట్టింది అయితే ఈ సినిమాకి భారీ ఎత్తున విమర్శలు కూడా తప్పలేదు సినిమాలో సన్నివేశాలు బోల్డ్ గా ఉన్నాయని అమ్మాయి మనోభావాలను దెబ్బతీసే విధంగా సన్నివేశాలు ఉన్నాయని విపరీతంగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయింది.
ఇటీవల ఓటిటి లో ఈ సినిమా వచ్చింది నెట్ ఫ్లెక్స్ నుండి తొలగించాలని చాలామంది డిమాండ్ చేశారు. సీరియల్ నటి కస్తూరి సినిమా పై షాకింగ్ కామెంట్స్ చూసారు నిన్న రాత్రి ఈ సినిమా చూడడం మొదలుపెట్టాను సగం సినిమాకి చిరాకు వచ్చింది ప్రేక్షకులు థియేటర్లలో కూర్చుని ఈ మూడు గంటలు ఆ సినిమా ఎలా చూశారు. విమానంలో ఆ సీన్లు ఏంటి నన్ను తప్పుగా తీసుకోకండి అని పోస్ట్ చేసారు.