ఫస్ట్​నైట్​ రోజున నటి పూర్ణకు భర్త సర్​ప్రైజ్​… ఆ పని చేసి…!

-

రీసెంట్​ అండ్​ సైలెంట్​గా మ్యారేజ్ చేసుకున్న గ్లామర్ హీరోయిన్ పూర్ణకు తన భర్త ఫస్​నైట్​ రోజున అదిరిపోయే కానుకను ఇచ్చాడట. దానికి పూర్ణ ఫిదా అయిపోయిందట.

మంచి ఫిజిక్ గ్లామర్ యాక్టింగ్​తో చిత్రసీమలో తన మార్క్ చూపించిన నటి పూర్ణ. అల్లరి నరేశ్​ సీమటపాకాయ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ సోయగం ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఇక అవును సిరీస్​తో ఓ స్పెషల్​ ఇమేజ్​ను క్రియేట్​ చేసుకుంది. కానీ స్టార్ హీరోయిన్​ అవ్వలేకపోయింది.

ఢీ షోలో జడ్జిగా మళ్ళీ ఫామ్​లోకి వచ్చింది బ్యూటీ. ఆడియెన్స్​కు మరింత చేరువైంది. మంచి ఫిజిక్ గ్లామర్ యాక్టింగ్​తో చిత్రసీమలో తన మార్క్ చూపించిన నటి పూర్ణ. అడపా దడపా సినిమాలు చేస్తూనే బుల్లితెర షోస్​పై మెరుస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది.

అయితే ఇటీవే సడెన్​గా పెళ్ళి చేసుకుని షాక్ ఇచ్చింది. దుబాయ్ బిజినెన్​మెన్​కు పెళ్లాడి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిందీ మాలీవుడ్ చిన్నది. ఇక ఈ క్రమంలోనే పూర్ణాకు సబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

పూర్ణకు తన భర్త షానిద్ కపూర్ మర్చిపోలేని మెమోరబుల్ గిఫ్ట్ ఇచ్చాడట. అది కూడా వాళ్ల ఫస్ట్ నైట్ రోజు ఇచ్చాడని తెలిసింది. తమ జీవితంలో ఆ రోజు గుర్తుండిపోయేలా తన భర్త ప్లాన్ చేయడంతో ఫిదా అయిపోయిందట పూర్ణ. దాంతో పూర్ణకు తన భర్త ఇచ్చిన ఫస్ట్ నైట్ గిఫ్ట్ గురించి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అది ఏమై ఉంటుందా అని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.

అయితే పూర్ణకు కాస్ట్లీ అండ్​ రేర్ డైమండ్ రింగును బహుమతిగా ఇచ్చాడట షానిద్. తమ ఫస్ట్ నైట్​న ఆమె వేలికి ఆ ఉంగరాన్ని తొడిగారట. అంతేకాదు ఆ రింగ్ నార్మల్గా చూస్తే పూర్ణ పేరు ఉండేలా రివర్స్​లో చూస్తే షానిద్ పేరు కనిపించేలా డిజైన్ చేశారట.
ఈ గిప్ట్​ చూసిన పూర్ణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. ప్రస్తుతం ఈ విషయం గురించి నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version