టైట్‌ఫిట్ అందాల‌తో అల‌రిస్తున్న రాశి ఖన్నా..

-

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ఈ భామ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా కన్నా ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

బాలీవుడ్ మూవీల ద్వారా వెండితెరకు పరిచయమై తెలుగు మూవీల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ మూవీలలో కూడా నటిస్తూ వస్తుంది.

ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా అనేక ప్రాజెక్టులలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే రాశి ఖన్నా అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తిరకెక్కిన రుద్ర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా రాశి ఖన్నా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news