ఏపీలోని తణుకు పీఎస్ వద్ద అఘోరీ హల్చల్ చేసింది.మహిళలను వేధించిన అఘోర రాజేష్ నాథ్‌పై ఫిర్యాదు చేయడానికి తణుకు పోలీస్‌స్టేషన్‌కు అఘోరీ వెళ్లగా.. అక్కడ ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు.
దీంతో పోలీసుల తీరుపై అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేసింది.అనంతరం పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నం చేసింది. పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేయగా..అక్కడున్న పోలీసులు అఘోరీని నిలువరించి నీళ్లు మీద పోశారు.లేడీ పొలీసులు సైతం అఘోరీని నిలువరించడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/bigtvtelugu/status/1896497997569237023