లక్షదీప్ మినికాయ్ దీవుల్లో కొత్త ఎయిర్ పోర్ట్..!

-

ఇప్పుడు ఎక్కడ చూసినా లక్షదీప్ దీవుల గురించి మాట్లాడుకుంటున్నారు. గూగుల్ లో కూడా లక్షద్వీపల గురించి వెతుకుతున్నారు లక్షదీప్ భారత దేశంలోని ప్రధాని పర్యటక కేంద్రంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ట్రై చేస్తోంది ఇది ఇలా ఉంటే మినీ దీవులలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని భారత్ అనుకుంటోంది. యుద్ధ విమానాలతో సహా వాణిజ్య విమానాలతో పాటు సైనిక విమానాన్ని కూడా నిర్వహించగలదు ఫైటర్ జెట్లు సైనిక రవాణా విమానాలు వాణిజ్య విమానాలని ఆపరేట్ చేయగల ఉమ్మడి ఎయిర్ ఫీల్డ్ కలిగి ఉండాలని అనుకుంటుంది.

ప్రభుత్వం మినీ కాయ్ దీవుల్లో ఈ కొత్త ఏర్పాటును అభివృద్ధి చేయడానికి ఇదివరకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జాయింట్ యూస్ డిఫెన్స్ ఎయిర్ స్పేస్ యొక్క స్కీం ఇప్పుడు ఊపందుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతోంది సైనిక దృక్కోణంలో ఎయిర్ ఫీల్డ్ భారతదేశానికి బలమైన సామర్ధ్యాన్ని ఇస్తుంది అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం ప్రాంతంపై ఓ కంట కనిపెట్టడానికి స్థావరంగా ఉపయోగపడుతుంది. మినీ దీవుల్లో స్ట్రిప్ ని అభివృద్ధి చేయాలని సూచించిన మొదటి దళం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ పోస్ట్ గార్డ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version