మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఎఫైర్ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఆసక్తి కర కామెంట్స్ చేశారు. తీవ్రవాదుల చేతుల్లోకి ఇండియాను వెళ్లకుండా చూసామన్నారు. Rfp 30 వ వార్షికోత్సవం లో భాగం కావటం సంతోషంగా ఉంది…Rpf పరేడ్ చాలా కనుల విందుగా సాగింది.ఈ సందర్బంగా rpf ,crpf సిబండికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
అత్యవసర పరిటితుల్లో rpf చూపించే పరాక్రమం దేశం మొత్తం చూస్తోంది.ఎలాంటి పరిస్థితి లో ఐన పోరాడటం కి సిద్ధం గా ఉంటారన్నారు. దేశం లో అంతర్గత భద్రత విషయం లో crpf బృందాలు చురుకుగా పని చేస్తాయి..ప్రకృతి విపత్తులు, ఉగ్ర దాడులు, అగ్ని ప్రమాదాలు, విష వాయుల దాడులు,ప్రమాదాలు, ఇతర అపత్కాల సమయం లో ప్రాణాలకు తెగించి రక్షణ కల్పిస్తారాన్నరు.
ప్రపంచం మొత్తం భారత రక్షణ వ్యవస్థ పని తీరు ప్రశంసిస్తుంది.ప్రధాని మోడీ విజన్ వల్ల రక్షణ వ్యవస్థ పటిష్టం గా ఉందని తెలిపారు.రక్ష వ్యవస్థ లోపల వల్ల ఆఫగణిస్తాన్ లాంటి దేశాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళటం చూసాం.జమ్మూ కాశ్మీర్, బీజాపూర్,బారముళ్ల లాంటి ప్రాంతాల్లో రక్షణ బలగాలు శక్తివంచన లేకుండా పని చేస్తాయని వెల్లడించారు.