Akhil Akkineni’s controversial comments on Konda Surekha: కొండా సురేఖపై అఖిల్ అక్కినేని వివాదస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయని ఆగ్రహించారు అఖిల్ అక్కినేని.
ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుడిగా, సినీ పరిశ్రమలోని సభ్యుడిగా నేను మౌనంగా ఉండనని ప్రకటించారు అఖిల్ అక్కినేని.