టీఎస్ ఎంసెట్ రాసే విద్యార్థులకి అలెర్ట్..!

-

టీఎస్ ఎంసెట్ రాసే విద్యార్థులకు రాష్ట్రం ఉన్నత విద్య మండలి కీలక సూచనని జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ ఎంసెట్ రాసే విద్యార్థులు ఈ పరీక్ష ని మే 7 నుండి 11 వరకు ఆన్లైన్లో నిర్వహించినారు. అందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు ఎంసెట్ పరీక్ష రాయడానికి 3.54 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

పరీక్ష జరిగే రోజుల్లో 90 నిమిషాలు ముందు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అనుమతి ఇస్తామని తెలిపారు. ఇది ఇలా ఉంటే, వాటర్ బాటిల్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లని అనుమతించమని వెల్లడించింది. అమ్మాయిలు చేతులకి గోరింటాకు టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడదు అని సూచించారు. ఇటువంటివి తప్పక పాటించాలని లేదంటే అనుమతి ఉండదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news