అలియా భట్, రణ్ బీర్ కూతురు వీడియో వైరల్..!

-

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ అలియా భట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2022 ఫిబ్రవరి 14న వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది వీళ్ళ ప్రేమ బంధానికి ప్రత్యేకంగా ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆలియా. ఈ బుజ్జాయికి రాహ అనే పేరుని పెట్టారు. అలియా కూతురుని చూసి ఫాన్స్ కుష్ అవుతున్నారు. తాజాగా మరోసారి అలియా భట్ రణ్ బీర్ కపూర్ పాప తో ఫంక్షన్ కి హాజరయ్యారు.

ఈ క్రమంలో క్యూట్ ఫ్యామిలీ కెమెరా చిక్కారు. రణ్ బీర్ రాహా ని ఎత్తుకొని వెళ్తుంటే ఆ వీడియో తీశారు. అలియా, రణ్ బీర్ కపూర్ పక్కన నడుస్తోంది ఎంతో అమాయకంగా క్యూట్ గా రాహా చూస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అలీయ లాగే క్యూట్ గా ఉంది బేబీ అంటూ పెద్ద ఎత్తున నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news