కేసీఆర్ ను గద్దె దించాాల్సిన అవసరం వచ్చిందని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కేసీఆర్ హామీ ఇచ్చినట్లు నీళ్లు, నిధుల, నియమకాలు వచ్చాయి..? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు చేపడుతామని ఆయన అన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. బండి సంజయ్ ప్రసంగం విన్నతర్వాత కేసీఆర్ ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరం లేదని… బండి సంజయ్ ఒక్కరే సరిపోతుందని అమిత్ షా అన్నారు.
కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం వచ్చింది: అమిత్ షా
-