ANANYA NAGALLA : కొంటె చూపులు నాభి అందాలు….సెగ‌లు రేపిన వ‌కీల్ సాబ్ బ్యూటీ…!

-

టాలీవుడ్ బ్యూటీ అన‌న్య నాగ‌ళ్ల ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌క్కా తెలుగ‌మ్యాయి అయిన ఈ బ్యూటీ ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన మ‌ల్లేశం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటూ అన‌న్య న‌టన‌ట‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో ప‌ద్ద‌తిగా అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిలా కనిపించి ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న అందంతో ఫిదా చేసింది. అయితే ఈ నెమ‌లి కండ్ల చిన్న‌ది ఆ త‌ర‌వాత సోష‌ల్ మీడియా ద్వారా త‌న అంద‌చందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ తాను గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు సైతం సై అంటోంది.

ananya nagalla

ఇక మ‌ల్లేశం త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నటించిన వ‌కీల్ సాబ్ సినిమాలో కూడా న‌టించింది. కానీ ఈ సినిమాలో అన‌న్య నాగళ్ల‌కు చెప్పుకునేంత ప్రాధాన్య‌త ల‌భించ‌లేదు. మ‌ళ్లీ ప్లే బ్యాక్ వెబ్ సిరీస్ తో అన‌న్య మెప్పించింది. ఇక మ్యాస్ట్రో స‌హా మ‌రికొన్ని సినిమాల్లో న‌టించినా అవి కూడా చెప్పుకునేంత గొప్ప పాత్ర‌లు కావు. ఇదిలా ఉంటే అనన్య ఫిట్ నెస్ బ్యూటీ మాత్రం ఏ బాలీవుడ్ హీరోయిన్ కు తీసిపోద‌నే చెప్పాలి.

ananya nagalla

ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో ప్ర‌దర్శించే అందాలు కుర్రాళ్ల మ‌తి పోగొడుతున్నాయి. సైజ్ జీరోతో క‌నిపిస్తూ నెమ‌లి కండ్ల చిన్న‌ది వ‌య్యారాలు వ‌ల‌క‌బోస్తుంటే వాహ్వా అనాల్సిందే. ఎక్స‌ర్ సైజులు చేస్తూ యోగా చేస్తూ అన‌న్య షేర్ చేసే ఫోటోల‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అన‌న్య న‌డుమందాల ప్ర‌దర్శ‌న అంటే తెగ ఇష్ట‌ప‌డుతుంటారు.

ఇక తాజాగా ఈ సుంద‌రి మ‌రోసారి సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. కాకీ ప్యాంటులో బ్లాక్ టాప్ లో వ‌య్యారాలు వ‌ల‌క‌బోసింది. రెండు చేతులూ పైకెత్తి నాభి అందాల‌తో పిచ్చెక్కించింది. బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version