భర్త పిల్లలతో కలిసి అలాంటి పని చేస్తున్న అనసూయ..!!

-

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా అనసూయ ఎంతటి స్థానాన్ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది అనసూయ. అప్పుడప్పుడు తన పైన ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇక గడిచిన రెండు రోజుల నుంచి సంక్రాంతి పండుగను అనసూయ చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటోంది. ఒకవైపు సినిమాలలో బిజీగా ఉండగానే తన కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది అనసూయ.

తాజాగా అనసూయ తన కుటుంబంతో సహా సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకున్నట్లు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. పిల్లలతో కలిసి పతంగులు ఎగురవేసినటువంటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోగా..

ముఖ్యంగా అనసూయ నారింజరంగు కాటన్ చీరల ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. ఇక అంతే కాకుండా తన భర్త పిల్లలతో సహా గాలిపటాలు ఎగురు వేయడం, మొక్కజొన్న తినడం, ఆట స్థలాలలో పిల్లలతో ఆడుకోవడం ఇలా అన్నిటిని ఎంజాయ్ చేస్తోంది అనసూయ.

తాజాగా ఈ ఫోటోలను చూసిన అభిమానుల సైతం అనసూయ ను పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక అనసూయ సినిమాలు విషయానికి వస్తే పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు పుష్ప-2 సినిమాలో నటిస్తోంది. అలాగే రంగమార్తాండ సినిమాలు తో పాటు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం .ప్రస్తుతం అనసూయ కి సంబంధించి ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి. అనసూయ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version