నా భర్త అలా చెయ్యాలని నేను చింపాంజీలా ఎదురుచూస్తున్నా.. అనసూయ పోస్ట్..!

-

యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు జబర్దస్త్ షో ద్వారా అందరికీ పరిచయమైంది. సినిమాల్లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సినిమా అప్ డేట్స్ ని కూడా అనసూయ పోస్ట్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ ఫోటోస్ ని కూడా అనసూయ పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది ఏదైనా పని లో నాకు ఎలాంటి సహాయం అవసరం లేదని ఆయనకి చెప్పినప్పటికీ నా భర్త నాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాను అని రాసుకొచ్చింది. ఒక చింపాంజీ ఉన్న ఫోటో ఇది. దీని మీద నేను సహాయం వద్దని చెప్పినప్పటికీ ఇలా ఎదురు చూస్తూ ఉంటాను అని పైన రాసి ఉంది ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version